India vs Bangladesh 1st T20 : 3 Reasons Why India Lost The First T20I || Oneindia Telugu

2019-11-04 182

Bangladesh registered their first win over India in the T20I format as the visitors clinched a 7-wicket win over the hosts, courtesy of a sizzling 60* from Mushfiqur Rahim at the Arun Jaitley Stadium in Delhi on Sunday and here we take a look at three reasons why India went down to Bangladesh in the first T20I at Delhi.
#INDvsBAN1stT20
#indiavsbangladesh
#MushfiqurRahim
#teamindia
#cricket
#rishabpant
#krunalpandya
#khaleelahmad

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, కృనాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌లపై విరుచుకుపడుతున్నారు.అభిమానులు ఆటగాళ్లపై మండిపడడానికి సరైన కారణమే ఉంది. పంత్ రివ్యూ వృధా చేయగా.. కృనాల్‌ కీలక క్యాచ్ మిస్ చేసాడు. ఇక ఖలీల్‌ 19వ ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు సమర్పించుకున్నాడు. అలాగే మరో మూడు పొరపాట్లు కూడా భారత్ కొంపముంచాయి. ఇందులో మొదటిది ఎల్బీ అప్పీల్ చేయకపోవడం, రెండవది ఫీల్డింగ్, డెత్ ఓవర్లలలో అనుభవం లేని బౌలింగ్.